రజనీకాంత్ మళ్లీ సినిమా అంటున్నారు

by cinetera Posted on 37 views 0 comments

రాజకీయాలలోకి వస్తానని చెప్పిన రజనీకాంత్ మళ్లీ సినిమాలలో నటించబోతున్నారు.రాజకీయాలలోకి రావడానికి ముందు ఒక సినిమా లో నటిస్తానని ఆయన చెప్పి ఆ ప్రకారం చేశారు.కాని మళ్లీ సినిమాలలో నటించబోతున్నట్లు వార్తలు రావడం సినీ అభిమానులకు ఆనందమే అయినా, రజనీ రాజకీయ అభిమానులకు మాత్రం అర్దం కాని పరిస్థితి అవుతుంది. ఒక వైపు కమల్ హసన్ రాజకీయాలలోకి వచ్చి ,సినిమాలకు గుడ్ బై చెప్పినాఈ , రజనీకాంత్ ఆ దిశగా వళుతున్నట్లు కనిపించడం లేదని అంటున్నారు.ఇంతకీ రజనీకాంత్ రాజకీయాలలోకి వస్తున్నట్లా?రానట్లా?ఈ సినిమాలో రాజకీయ సందేశం ఉండవచ్చని, ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాలలోకి రావచ్చని ప్రచారం జరుగుతోంది.

Author

cinetera

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *