నటీనటులు : బాలకృష్ణ , విద్యాబాలన్, రానా, కళ్యాణ్ రామ్, వెన్నల కిషోర్ తదితరులు. సంగీతం : కీరవాణి సినిమాటోగ్రఫర్ : జ్ఙానశేఖర్ ఎడిటర్ : రామకృష్ణ నిర్మాత : నందమూరి బాలకృష్ణ, వసుంధరాదేవి దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్స్ లో సెకెండ్ పార్ట్ ‘మహానాయకుడు’ రేపు విడుదల కానుంది. అయితే ఒక రోజు ముందుగానే ఈ రోజు ఈ చిత్రం ప్రీమియర్ షో …