జనరల్ న్యూస్ తాజా వార్తలు తెలంగాణ పాలిటిక్స్ పొలిటికల్ తెర

అవినీతిపై ప్రజా ఆయుధం లోకాయుక్త చట్టం

by cinetera Posted on 121 views 0 comments
అవినీతిపై ప్రజా ఆయుధం లోకాయుక్త చట్టం 1983 ఆగస్టు 25న రాష్ట్రపతి ఆమోదం పొంది 23.9.83 నుండి ఈ చట్టం అమలులోకి వచ్చింది. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వ అధిపతుల అవినీతిని అరికట్టేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు. 1. ఎవరిపై ఫిర్యాదు చేయవచ్చు? 1. ఈ చట్టం ప్రకారం రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడికి అనగా గతంలో పనిచేసిన వారైన లేదా ప్రస్తుతం పనిచేస్తున్న వారైనా సహాయ మంత్రులైనా లేదా స్టేట్‌ మంత్రులైన ఈ చట్టం పరిధిలోనికి వస్తారు. ...
continue reading
ఇంటర్నేషనల్ పాలిటిక్స్ నేషనల్ పాలిటిక్స్ పొలిటికల్ తెర

కొంపముంచిన పటేల్ విగ్రహం.. కేంద్రానికి బ్రిటన్ షాక్!

by cinetera Posted on 792 views 0 comments
పేదల సంక్షేమం కోసం ఇచ్చే విరాళాలను ఇలా విగ్రహాలకు ఖర్చు పెడతారా? అంత ఖర్చుపెట్టే సామర్థ్యం ఉన్న ఇండియాకు ఇకపై ఆర్థిక సాయం అందించాలా? – బ్రిటన్ రాజకీయవేత్తల ప్రశ్న ప్రజాసంక్షేమాన్ని మరిచి.. విగ్రహాలకు ఖర్చు చేయడం ఏమిటీ? అంత పెద్ద విగ్రహం నిర్మించుకునే సత్తా ఇండియాకు ఉన్నప్పుడు ఆ దేశానికి ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం ఉందా? అంటూ బ్రిటన్‌ రాజకీయవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ‘స్టాట్యూ ఆఫ్ యునిటీ’ పేరుతో ఇటీవల సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ...
continue reading
తెలంగాణ పాలిటిక్స్ పొలిటికల్ తెర

తెలంగాణ ఎన్నికల బరిలో యువ రాజకీయ నాయకురాలు

by cinetera Posted on 70 views 0 comments
డా.మాలతి నవీన్ రావు పోటి చెయ్యన్నున్నారని విశ్వసనీయ సమాచారం. ఏవరీ డా.మాలతి నవీన్ రావ్..? ఎన్నికల్లో పాల్గొంటున్నారని చర్చనీయంశమైన విషయం తెలిసిందే.ఈ విషమకై జనవానీ మీ ముందుకు ఎన్నికలలో పోటి చేయ్యన్నున్న డా మాలతి నవీన్ రావ్ ల ప్రత్యేక కథనం.డాక్టర్ మాలతి నావీన్ రావ్ సామాజిక వేత్త,ఐక్యరాజసమితి లో చిల్డరన్స్ ఫండలో ఆరోగ్య కన్సల్టెంట్ గ పనిచేసారు.ఎన్నో సామాజిక కార్యక్రమాలో చురుగ్గా పాల్గోన్నారు.ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలైన ఆరోగ్యం,విద్య,మహిళ సాధికరతకై చురుగ్గా పాల్గొన్నారు.ఎన్నో స్వచ్చంద సంస్థలతో పనిచేసారు.అతి ...
continue reading
తెలంగాణ పాలిటిక్స్ పొలిటికల్ తెర

5 సీట్లలో పోటీ

by cinetera Posted on 121 views 0 comments
మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై భాగస్వామ్యపక్షాలైన సీపీఐ, తెలంగాణ జన సమితి తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశాయి. తెలంగాణ జన సమితికి 8, సీపీఐకి 3 స్థానాలు కేటాయించినట్లు గురువారం ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడటంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం, రాష్ట్ర కార్యవర్గం శుక్రవారం అత్యవసరంగా సమా వేశమైంది. కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్, మునుగోడు, బెల్లం పల్లి స్థానాల్లో పోటీ చేయాలని తీర్మానించింది. పార్టీ రాష్ట్ర నేత గోద శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ...
continue reading
తెలంగాణ పాలిటిక్స్ పొలిటికల్ తెర

టిఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే సస్పెండ్

by cinetera Posted on 109 views 0 comments
గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే టి.నర్సారెడ్డిపై టిఆర్ఎస్ వేటు పడింది.ఆయన ప్రస్తుతం రాష్ట్ర రహదార్ల అబివృద్ది సంస్థ చైర్మన్ గా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆయనను సస్పెండ్ చేశామని టిఆర్ఎస్ ప్రకటించింది.తనకు పార్టీలో ప్రాదాన్యం లభించడం లేదని ఆయన అంటున్నారు. కాగా కాంగ్రెస్ అద్యక్షుడు ఉత్తం కుమార రెడ్డిని, మరో నేత ఒంటేరు ప్రతాపరెడ్డితో,తాజాగా మాజీ ఎమ్.పి విజయశాంతితో ఆయన భేటీ అయ్యారని సమాచారంతో టిఆర్ ఎస్ ఈ నిర్ణయం తీసుకుంది.ఆయనది గతంలో గజ్వేల్ ఎమ్మెల్యేగా ...
continue reading
ఆంద్రప్రదేశ్ పాలిటిక్స్ పొలిటికల్ తెర

అదే గవర్నర్ ను ఎందుకు కొనసాగిస్తున్నారు

by cinetera Posted on 117 views 0 comments
ఎపి, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను పదవిలో కొనసాగించడంపై తెలుగుదేశం అభ్యంతరం చెప్పింది. గవర్నర్ ను యుపిఎ హయాంలో నియమించారని, అయినా ఎన్.డి.ఎ. హయాంలో ఎందుకు కొనసాగించారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.కేంద్రం ఏం చెబితే అది చేస్తున్నందుకే నరసింహన్‌ను గవర్నర్‌గా కొనసాగిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. యుపిఎ టైమ్ లో ఏడేళ్లు గవర్నర్ గా ఉన్న నరసింహన్ ఎన్.డి.ఎ. హయాంలో కూడా ఐదేళ్లుగా అదే పదవిలో ఉన్నారని సోమిరెడ్డి పేర్కొన్నారు. జగన్‌పై ...
continue reading
తెలంగాణ పాలిటిక్స్ పొలిటికల్ తెర

టిజెఎస్ కు పది శాతం ఓట్లు ఉంటాయా..?

by cinetera Posted on 111 views 0 comments
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ జనసమితి అదినేత కోదండరామ్ పోటీచేయాల్సిందేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారని సమాచారం.ఆ పార్టీ నేతల సమావేశంలో మహాకూటమి తీరుపై చర్చ జరిగింది. సీట్ల కేటాయింపుపై ఆలస్యం చేయడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. మహాకూటమికి కోదండరాంను ఛైర్మన్‌గా ప్రకటించాలని కొందరు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మరింత ఆదరణ లభిస్తోందని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. దానివల్ల రాజకీయంగా కలిసి వస్తుందని వారు అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మహాకూటమి ఏర్పాటు అనివార్యమైందని ...
continue reading
తెలంగాణ పాలిటిక్స్ పొలిటికల్ తెర

పరిపూర్ణానందస్వామికి అంత శక్తి ఉందా..?

by cinetera Posted on 119 views 0 comments
తెలంగాణలో బిజెపి అభ్యర్దులను గెలిపించే బాద్యతను ఇటీవల పార్టీలో చేరిన పరిపూర్ణానంద స్వామి తీసుకున్నారట. ఆయనే ఈ విషయం చెప్పారు. పార్టీ నిర్ణయిస్తే ఎన్నికలలో పోటీచేయడానికి సిద్దమని, అయితే దానికన్నా, ఎన్నికలలో పోటీచేస్తున్నవారిని గెలిపించడమే తన ముందు ఉన్న బాద్యత అని ఆయన అన్నారు.బిజెపి ఎవరితో కుమ్మక్కు కాలేదని, బిజెపి నమ్మింది కాషాయమని, కాషాయం త్యాగాన్ని నమ్ముతుంది కాని మరొకటి కాదని ఆయన అన్నారు.బిజెపి, టిఆర్ఎస్ ల మద్య ఎలాంటి ఒప్పందం లేదని స్వామి స్పష్టం చేశారు. ...
continue reading
ఆంద్రప్రదేశ్ పాలిటిక్స్ పొలిటికల్ తెర

చానళ్లను నియంత్రించాలి

by cinetera Posted on 142 views 0 comments
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు తగ్గట్లుగానే ఎపి ఇంటిలెజెన్స్ ఛీఫ్ ఎబి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించినట్లుగా ఉంది. కొన్ని టివీ చానళ్లు చిన్న ఘటనను పెద్దదిగా చూపి గంటల తరబడి ప్రసారం చేస్తున్నాయని ఆయన అన్నారు. జగన్ పై దాడి ఘటన నేపద్యంలో ఈయన మీడియాపై వ్యాఖ్యలు చేయడం విశేషం.కొన్ని చానళ్లు తప్పుడు సమాచారాన్ని ప్రజలలోకి తీసుకు వెళుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.వీటిని నియంత్రించాలని ఆయన అబిప్రాయపడ్డారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై స్పందిస్తూ ప్రజలలోకి సరైన సమాచారాన్ని ప్రజా ప్రతినిదుల, ...
continue reading
తెలంగాణ పాలిటిక్స్ పొలిటికల్ తెర

విజయ శాంతి కి తప్పిన ప్రమాదం

by cinetera Posted on 147 views 0 comments
కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి సభలో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. కొల్లాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొనేందుకు టిపిసిసి ప్రచార కమిటీ ఛైర్మన్ మల్లు భట్టి విక్రమార్కతో పాటు వెళ్లిన విజయశాంతి అభిమానులకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అందరూ ఒకేసారి రావడంతో స్టేజ్‌ స్వల్పంగా కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదంలో కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ, నేతలకు గానీ ఎటువంటి ప్రమాదం జరక్కపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. స్టేజ్‌ పై కాకుండా ప్రచారరథం నుంచి కార్యకర్తలకు అభివాదం ...
continue reading